హలో బదులు వందేమాతరం... మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపు

మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.సాధారణంగా మనం ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే హలో అని పలకరిస్తుంటాం.

దానికి బదులు వందేమాతరం అని పలకాలని ప్రజలకు పిలుపునిచ్చింది.దీనితోపాటు పలు అంశాలపై వినూత్నమైన ప్రచారాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రారంభించారు.

దీనికి సంబంధించి మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ వెల్లడించారు.హలో అనే పదం పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఆ పదానికి ఒక అర్థమేమీ లేదని పేర్కొన్నారు.

దీనికి బదులు జై భీమ్ కానీ జై శ్రీరామ్ అని కానీ, తల్లిదండ్రుల పేర్లు గాని పలకొచ్చన్నారు.

ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్..!!