ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే 5 కొత్త ఫీచర్లు ఇవే.. ఎలా యూజ్ అవుతాయంటే..?
TeluguStop.com
ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.
ఇందులో భాగంగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ 5 కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది.ఈ న్యూ ఫీచర్స్ చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ఇందులో ఇన్‌బాక్స్‌లోకి వెళ్లకుండానే మెసేజ్ పంపే ఇన్‌స్టాంట్ రిప్లై నుంచి ఫ్రెండ్స్ ఆన్ లైన్ స్టేటస్ చూసే ఫీచర్లు వరకు ఉన్నాయి.
ఇవి యూజర్లకు ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleఇన్‌స్టాంట్ రిప్లే/h3p
మొన్నటిదాకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మెసేజ్ పంపించాలన్నా లేదా రిప్లై ఇవ్వాలన్నా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాల్సి వచ్చేది.
లేదా ఫలానా ఐడీని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది.కానీ ఇప్పుడు మేసెజ్ వస్తే.
ఇన్‌బాక్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.ఈ ఫీచర్‌తో ఫీడ్ బ్రౌజ్ చేస్తూనే రిప్లై ఈజీగా ఇవ్వడం సాధ్యం అవుతుంది.
"""/"/
H3 Class=subheader-styleక్విక్ సెండ్/h3p
ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫొటో లేదా వీడియోని ఫ్రెండ్స్‌కు పంపాలనుకుంటే.
మీరు క్విక్ సెండ్ ఫీచర్ తో ఫాస్ట్ గా సెండ్ చేసుకోవచ్చు.ఇందుకు మీరు ఏదైనా ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కింద షేర్ బటన్‌పై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే సరిపోతుంది.
H3 Class=subheader-styleఆన్‌లైన్ స్టేటస్/h3p
ఆన్‌లైన్‌లో ఎవరున్నారో తెలియజేసే ఫీచర్ ఇది.ఈ ఫీచర్ తో ఇన్‌స్టాగ్రామ్ యాప్ లోని ఇన్‌బాక్స్ టాప్‌లో మీరు ఆన్‌లైన్‌లో ఏయే ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసుకోవచ్చు.
"""/"/
H3 Class=subheader-styleసైలెంట్ గా సెండ్ చేసే మెసేజ్ ఫీచర్/h3p
మెసేజ్ నోటిఫికేషన్ పంపకుండా ఫ్రెండ్స్‌కు మెసేజ్ పంపించేందుకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది.
ఫ్రెండ్స్ కి నైట్ టైమ్ లో లేదా బిజీ టైమ్స్ లో ఈ ఫీచర్ హ్యాండీగా నిలుస్తుంది.
H3 Class=subheader-styleక్రియేట్ పోల్/h3p
గ్రూప్ చాట్‌లో పోల్ క్రియేట్ చేసేందుకు ఈ ఫీచర్ యూజ్ అవుతుంది.