YCP Rebel MLCs : ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ
TeluguStop.com
ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్సీల( YCP Rebel MLCs ) అనర్హత పిటిషన్లపై విచారణ జరుగుతుంది.
ఈ మేరకు అనర్హత పిటిషన్లపై శాసనమండలి ఛైర్మన్ మోషేను రాజు( Legislative Council Chairman Moshenu Raju ) విచారణ చేపట్టారు.
కాగా ఈ విచారణకు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య హాజరయ్యారు.
అయితే వీరి వివరణ తీసుకున్న తరువాత అనర్హత వేటుపై ఛైర్మన్ మోషేను రాజు నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్య తమ పార్టీ తరపున ఎన్నికై తరువాత వేరే పార్టీల్లోకి వెళ్లారంటూ """/" /
వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి,( Lella Appireddy ) ఎం మురళీధర్ రావు( M Muralidhar Rao ) జనవరిలో శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీలు ఓసారి హాజరుకాగా.చివరిసారిగా వ్యక్తిగత విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.
దీంతో ఎమ్మెల్సీలు ఛైర్మన్ మోషేను రాజు ఎదుట విచారణకు హాజరయ్యారు.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!