శివసేన పార్టీ గుర్తు వివాదంపై సుప్రీంలో విచారణ

శివసేన పార్టీ పేరు, గుర్తు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.విల్లు - బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈసీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో థాక్రే పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

అనంతరం ఈసీతో పాటు షిండేకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.వారు సమాధానం ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.

అందం కోసం సర్జరీలు చేయించుకుంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్?