TET DSC :టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయంపై ఏపీ హైకోర్టులో విచారణ

ఏపీలో టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య సమయం అంశంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు టెట్, డీఎస్సీల పరీక్షల మధ్య సమయం ఇచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు( AP High Court ) నిరాకరించింది.

ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 28 తరువాత జరుపుతామని హైకోర్టు వెల్లడించింది./BR """/" / అయితే టెట్ పరీక్షలు( TET Exams ) ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనుండగా.

మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు( DSC Exams ) జరగనున్నాయి.

దీంతో రెండు పరీక్షల మధ్య గ్యాప్ తక్కువగా ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.

అదే జరిగితే కేటీఆర్ పరిస్థితేంటీ ?