మన్యం జిల్లాలో సీపీఎం నాయకుల వినూత్న నిరసన

పార్వతీపురం మన్యం జిల్లాలో సీపీఎం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్ల గుంతల్లో వర్షపు నీరు చేరింది.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని గుంతలో ఈత కొడుతూ నిరసన చేపట్టారు నేతలు.

అనంతరం గుంతల్లో నాటు వేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?