మొదట్లో 3 సినిమాలు హిట్ అయ్యాయి…కట్ చేస్తే వరుస ప్లాపులు అందుకున్న హీరోలు వీళ్లే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు వరుసగా సక్సెస్ లను అందుకుంటున్నారు.
కానీ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్ లో నిలబెట్టుకోవడంలో చాలావరకు తడబడుతున్నారు.
ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల పరిస్థితి ఇదే.అయితే మొదటి 3 సినిమాలతో సక్సెస్ లను సాధించి ఆ తర్వాత డీలా పడ్డ హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleఉదయ్ కిరణ్/h3p ( Uday Kiran )
చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఉదయ్ కిరణ్ ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కొనసాగుతాడు అని అందరూ అనుకున్నారు.
కానీ కట్ చేస్తే వరుస ప్లాపులతో ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడు.
"""/" /
H3 Class=subheader-styleనితిన్/h3p( Nitin )
జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నితిన్.
ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు.ఇక ఆ తర్వాత దిల్, సై ( Dil, Sy )లాంటి భారీ సక్సెస్ లను అందుకున్నాడు.
ఇక ఈ మూడు సినిమాల తర్వాత ఆయన కెరియర్ అద్భుతంగా సాగుతుందని అందరూ అనుకున్నారు.
కానీ దానికి భిన్నంగా ఆయన వరుసగా 13 ఫ్లాపులను చవి చూశారు.ఇక ఎట్టకేలకు ఆ 13 ప్లాప్ ల తర్వాత ఇష్క్ సినిమాతో ఒక మంచి విజయం అయితే దక్కింది.
ఇక దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోగా కొనసాగుతూ ముందుకు సాగుతున్నాడు. """/" /
H3 Class=subheader-styleరాజ్ తరుణ్/h3p( Raj Tarun )
ఉయ్యాల జంపాల సినిమాతో ఏ అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రాజ్ తరుణ్ ఆ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.
ఇక ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
కానీ ఆయన స్టోరీ సెలక్షన్ లో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అయ్యాయి.
ఇక దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి కూడా దర్శకుడు భయపడే రేంజ్ లోకి వెళ్ళిపోయారు.
ఇక ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఆయనకి హెల్ప్ అయితే కావడం లేదు.
వాటే టాలెంట్ గురూ.. రైలులో రద్దీని తట్టుకోలేక అతడు ఏకంగా?