దోమ కాటు కారణంగా వచ్చే వాపు, మంట తగ్గటానికి అరటి పండు తొక్క..
TeluguStop.com
దోమ కాటు కారణంగా వచ్చే వాపు, మంటను అరటి పండు తొక్క ఎలా తగ్గిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా? అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వాపు మీద వ్యతిరేకంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.
అసలు అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.ఈ చిట్కాకు కేవలం అరటిపండు తొక్క మరియు గ్లిజరిన్ అవసరం అవుతాయి.
అరటిపండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన దోమ కాటు కారణంగా వచ్చే దద్దుర్ల సైజ్ తగ్గించి మంట తగ్గేలా చేస్తాయి.