విపత్తు సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలు అవార్డుకు అర్జీలు సమర్పించాలి – అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : విపత్తు నిర్వహణలో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలు "సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్" అని పిలువబడే వార్షిక జాతీయ విపత్తు పురస్కారానికి తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ (విపత్తు నిర్వహణ) శాఖ డిప్యూటీ సెక్రటరీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

అవార్డు కోసం దరఖాస్తులను పోర్టల్ Https://awards.gov!--in లో ఆన్‌లైన్‌లో నింపాలని, ఈ నెల 31వ తేదీ వరకు మీరు అందించిన సేవ దృశ్యాలను పైన తెలిపిన లింక్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు.

దేవకట్టా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడా..?