నల్లగొండ జిల్లా: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులను గ్రామ కమిటీ సమక్షంలో మొదటిగా పేద వారికి మంచి చేకూరేలా వారిని ఎన్నుకోవడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాము చెప్పిన విధంగా 4 విడతలుగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయనుందని తెలిపారు.
పేదవాళ్లకి మంచి జరిగే విషయంలో, దేశంలో ఎక్కడ చేయని విధంగా 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టనుందని పొంగులేటి పేర్కొన్నారు.
మరోసారి సిక్సర్లతో విరుచకపడ్డ యువరాజ్ సింగ్.. ఫైనల్ లో భారత్