51వ రోజుకు చేరుకున్న భారత్ జూడో యాత్ర
TeluguStop.com
భారత్ జూడో యాత్ర ప్రారంభమై నేటికి 51 రోజుకు చేరుకుంది, రాహుల్ గాంధీ భారత్ జోడు యాత్ర తెలంగాణలో మూడో రోజు ప్రారంభం అయ్యింది, ఎలిగండ్ల నుంచి రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర నేడు ప్రారంభం అవ్వగా.
మరికల్, పెద్ద చింతకుంట, లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా.మన్యంకొండ వరకు రాహుల్ గాంధీ భారత్ జూడో పాదయాత్ర కొనసాగనుంది.
అటు పెమ్మట మన్యంకొండ వద్ద రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.ఇవాళ 23.
3 Km మేర కొనసాగుతున్న పాదయాత్రలో గోప్లాపూర్ శివారులో మధ్యాహ్నం భోజనం కోసం విరామం తీసుకోనున్నారు.
రాత్రి ధర్మపుర్ లో నేటి భారత్ జూడో యాత్ర ముగుస్తుంది.
వేణు స్వామికి మరోసారి నోటీసులు