టి 20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్ పై భారత్ ఘన విజయం

టి20 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయాలను వరుసగా సాధిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా నేడు టీ20 వరల్డ్ కప్ లో భారత్ మరో విజయం సాధించింది.

నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 179/2 చేసింది.

తర్వాత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లలో 123/9 పరుగులు చేసింది.

ఒంటికి వెయ్యి ఏనుగుల బ‌లం రావాలంటే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!