టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాకు పయనమైన భారత్ జట్టు..!!
TeluguStop.com
ఆదివారంతో ఐపీఎల్( IPL ) టోర్నీ ముగియనుంది.సన్ రైజర్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు పోటాపోటీగా జరిగాయి.కీలకమైన టీమ్స్ మొదట్లో రాణించగా తర్వాత.
చేతులెత్తేసాయి.బెంగళూరు రాయల్ చాలెంజర్స్.
పుంజుకున్నా గాని.క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలయ్యింది.
చివర ఆఖరికి సన్రైజర్స్.కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కి చేరుకున్నాయి.
"""/" /
రేపు ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇదిలా ఉంటే జూన్ రెండవ తారీఖు నుండి టి20 వరల్డ్ కప్ టోర్నీ( T20 World Cup ) జరగనున్న సంగతి తెలిసిందే.
అమెరికా, వెస్టిండీస్( America, West Indies ) వేదికగా ఈ టోర్నీ జరగనుంది.
ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ కోసం భారత క్రికెట్ జట్టు ముంబై నుంచి యూఎస్ఏకు బయలుదేరింది.
ఈ టోర్నీలో భాగంగా రోహితశర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా జూన్ 5న ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది.
యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న ఈ వరల్డ్ కప్ జూన్ 2న మొదలై జూన్ 29 వరకు కొనసాగనుంది.
రేపు ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న రెండు జట్లలోనూ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో భారత జట్టు యూఎస్ఏకు పయనం కావడం జరిగిందట.
ఔను.. ఆ ముగ్గురు ఇష్టపడ్డారు..!