ఈ ట్రైన్ ఎక్కాలంటే స్టవ్, బియ్యం, కూరగాయలు ఉండాల్సిందేనట
TeluguStop.com

ఇండియాలో విస్తృతమైన రైల్వే నైట్ వర్క్ ఉంది.ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే మార్గం ఉంది.


రోజూ లక్షల మంది రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు.సౌకర్యవంతంగా ఉండటంతో చాలామంది రైళ్లల్లో ప్రయాణం( Train Journey ) చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.


దేశవ్యాప్తంగా 13 వేల రైళ్లు రోజూ నడుస్తున్నాయి.ఈ ట్రైన్ల ద్వారా లక్షల మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటారు.
భారతదేశంలో పొడవైన రైలు మార్గాలు 5 ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా.
"""/" /
వివేక్ ఎక్స్‌ప్రెస్, హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లల్లో తొలి స్థానంలో ఉంటాయి.
ఈ రెండు రైళ్లు దాదాపు 3500 నుంచి 4 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
ప్రతి రోజు దాదాపు 7,325 రైల్వే స్టేషన్లను ఈ రెండు ట్రైన్లు దాటుతున్నాయి.
వివేక్ ఎక్స్‌ప్రెస్( Vivek Express ) దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తూ ఉంటుంది.
మొత్తం 4150 కిలోమీటర్ల దూరాన్ని ఇది కవర్ చేస్తుండగా.మొత్తం ప్రయాణం 74 గంటల 35 నిమిషాలు ఉంటుంది.
దేశంలోని 9 రాష్ట్రాల గుండా ఈ ట్రైన్ వెళుతుంది.59 స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
"""/" /
ఇక హిమాసాగర్ ఎక్స్‌ప్రెస్( Himasagar Express ) విషయానికొస్తే.మాతా వైష్ణోదేవి నుండి కన్యాకుామారి వరకు నడుస్తుంది.
దాదాపు 3787 కిలోమీటర్ల దూరం ఈ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుంది.12 రాష్ట్రాల గుండా ఈ ట్రైన్ వెళుతుంది.
దాదాపు 70 స్టేషన్లలో ఇది ఆగుతుంది.ఇక మాతా వైష్ణోదేవి మెయిల్ ఎక్స్‌ప్రెస్ 3,361 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
59 స్టేషన్లలో ఇది ఆగుతుంది.ఇక కోయంబత్తూర్-సిల్బూర్ ఎక్స్‌ప్రెస్ 3492 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
ఇది 46 స్టేషన్లలో ఆగుతుంది.ఇలా ఇండియాలోని అత్యంత దూరం ప్రయాణించే ట్రైన్లు చాలానే ఉన్నాయి.
ఆడవాళ్ళ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఇది..!