అమెరికాలో అరెస్ట్ అయిన భారత పైలెట్..ఎందుకంటే..!

ఢిల్లీ నుంచీ శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వేలిన పైలెట్ అమెరికాలో విమానం ల్యాండ్ చేసి చేయగానే అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ అరెస్ట్ తో షాక్ అయిన పైలెట్ ని విచారించి ఎందుకు తాము అరెస్ట్ చేశామో తెలిపారు.

ఇంతకీ ఎందుకు భారత పైలెట్ ని అరెస్ట్ చేసినట్టు అంటే.అమెరికాలో పిల్లలకి సంభందించి అశ్లీల వీడియోలు, ఫోటోలు డౌన్లోడ్ చేయడం , చూడటం నేరం అయితే భారత పైలెట్ సదరు వీడియోలు డౌన్లోడ్ చేయడం నేరంగా పరిగణించిన ఎఫ్.

బీ.ఐ పైలెట్ ని అరెస్ట్ చేసింది.

అంతేకాదు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అతడిని అరెస్ట్ చేసిన తరువాత అతడి ఫోన్ రికార్డ్ ని పరిశీలించిన అధికారులు పైలెట్ ఇంటర్నెట్ వాడకాని మొత్తం రికార్డ్ చేసి భారత అధికారులకి పంపించారని తెలుస్తోంది.

అమెరికాలో ఎన్నాళ్ళ నుంచో చిన్న పిల్లల అశ్లీల వీడియోలు,ఫోటో లు డౌన్లోడ్ చేయడం నిషేధం విధించింది.

ఏది నీది కానప్పుడు భయం ఎందుకు… సంచలనంగా మారిన మంచు లక్ష్మీ పోస్ట్!