థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్
TeluguStop.com
థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టైంది.పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు.అనంతరం వారి వద్ద నుంచి రూ.
20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే పటాయ పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో తెలంగాణకు చెందిన కీలక వ్యక్తులు కూడా ఉన్నారని సమాచారం.
Elon Platform Overview And Key Features For UK Players