భారత ఎన్నారైల ఉత్ఖంట... 2 +2 చర్చలపై ఆశలు
TeluguStop.com
అమెరికాలో పలు రంగాలలో స్థిరపడి పోయిన భారత ఎన్నారైల వీసా విధానంపై గత సంవత్సర కాలంగా కొనసాగుతున్న దాగుడు మూతలపై ట్రంప్ అంతరంగానికి తెరపడనుందని ఎప్పటి నుంచో భారత్ అమెరికా మధ్య జరగవలసిన “2 +2 ” చర్చలలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తోంది.
2+2 చర్చలు ఎప్పుడో జరగాల్సి ఉండగా అమెరికా వీటిని వాయిదా వేస్తూ వచ్చింది.
గతేడాది ప్రధాని నరేంద్రమోదీ వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా 2+2 చర్చల్ని ప్రకటించారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక ,భద్రతా ,రక్షణ సహకారాలను బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.
ఇరుదేశాల మధ్య జరగవలసిన కీలక చర్చలు ప్రారంభించారు.ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్ సమావేశమయ్యారు.
ఇదిలాఉంటే కోట్లాది మంది ఎన్నారైలు ఎదురు చూస్తున్న వీసా విధానాల పై కూడా ఈ చర్చల్లో రానుందని అందుకు గాను ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, మైక్ పాంపెయో ల మధ్య కూడా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇదిలాఉంటే ఇరాన్, రష్యా, అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌పై పడుతున్న నేపథ్యంలో ఈ చర్చలకు మరింతగా ప్రాధాన్యత చేకూరుతోంది.
ప్రాధాన్యత పెరిగింది.అయితే జులై మొదటివారంలో వాషింగ్టన్లో చర్చలు జరపాలని నిర్ణయించినా.
అత్యవసర కారణాలతో వాయిదా వేస్తున్నట్లు అమరికా ప్రకటించింది.దీంతో ఇప్పుడు తాజాగా ఇరుదేశాలు 2+2 చర్చలను ఢిల్లీలో ప్రారంభించారు.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలో మెగా వారసుడు.. అసలేం జరిగిందంటే?