ప్రపంచ క్రికెట్లో భారత్ హవా
TeluguStop.com
ప్రపంచ క్రికెట్లో భారత్ తన హవా చూపిస్తోంది.మూడు ఫార్మాట్లలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
ఇప్పటికే వన్డేలతో పాటు టీ-20 ల్లోనూ భారత్ టీమ్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ సేన టాప్ ప్లేస్ కు చేరుకుంది.
ఆసీస్ తో తొలి టెస్టు విజయంతో టీమిండియా టాప్ లోకి దూసుకెళ్లింది.
కవల పిల్లలకు జన్మనిచ్చిన ప్రముఖ సీరియల్ నటి కరుణ.. కంగ్రాట్స్ అంటూ?