గంట గంటకు పెరుగుతున్న పెన్నా ఉగ్ర రూపం.
TeluguStop.com
పెన్నా పరివాహ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం అనంతపురం లో కురుస్తున్న వర్షాలకు గండికోట జలాశయానికి చేరుతున్న భారీ వరద పెరిగింది
గండికోట నుంచి మైలవరం కు 25 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు మైలవరం నుంచి పెన్నా నదికి 25 వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యగా మైలవరం పూర్తి సామర్థ్యం 6.
5ల టిఎంసిగా ఉంది,ప్రస్తుతం మైలవరంలో 5.8 టిఎంసి ల వాటర్ నిల్వ ఉంది.
గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టిఎంసిలు ప్రస్తుతం గండికోటలో 25.
3, టిఎంసిల నీరు నిలవ ఉంది.