భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి వరద

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది.క్రమక్రమంగా గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది.

ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంది.దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

నదీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు బూర్గంపాడు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!