ఉపాధి హామీ కూలీల కనీస వేతనం పెంపు
TeluguStop.com
నల్లగొండ జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది.
వారికి రోజువారీ వేతనం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2023-24) కనీస వేతనం రూ.
272గా అమలు చేస్తుండగా,
దీనికి అదనంగా మరో రూ.28 జోడించి,ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో(2024-25) రూ.
300 ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!