లహారి ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియో ప్రారంభోత్సవం
TeluguStop.com
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ప్రక్కన లహారి ఫ్లెక్స్ ప్రింటింగ్ డిజిటల్ ఫోటో స్టూడియోను ప్రోప్రెటర్ కొండ శివ వారి తల్లిదండ్రులు ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మాజీ జేడ్పిటీసి చీటీ లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ బాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, గుండాడి రాంరెడ్డి, నంది కిషన్ , రజక సంఘం అధ్యక్షులు కంచర్ల నర్సింలుతదితరులు పాల్గొన్నారు.
వాళ్ల ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ చాలట్లేదు.. బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్స్ వైరల్!