పెద్ద లింగాపూర్ లో ఘనంగా బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట పార్టీ బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామబలగంతో కలసి పార్టీ జెండాను ఎగుర వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్, పసుల బాబు, కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,కొడుముంజ రవిందర్ ,ఎలవేణి రమేశ్,బొప్ప శ్రీనివాస్, పసుల నర్సయ్య, జంగం శ్రీనివాస్,బొప్ప రాములు, పయ్యావుల వేణు,ఎండీ రఫిక్,పసుల బాల రాజు, శనిగరం పర్శరాములు, పసుల రాజు,పసుల లక్ష్మణ్, కుమ్మరవేని బాలయ్య,పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో కొత్త ఇల్లు కడుతున్న అల్లు అర్జున్.. ఏకంగా అలాంటి సౌకర్యాలతో?