పల్లె పల్లెకు ఓబీసీ ఇంటి ఇంటికి బిజెపి పోస్టర్ ఆవిష్కరణ
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి పల్లె పల్లెకి ఓ బి సి ఇంటి ఇంటికి బిజెపి ఏప్రిల్ 6 నుండి 14 వరకు జరిగే కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ను మంగళవారం ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మడి స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేసిన బిజెపి నాయకులు.
ఈ కార్యక్రమములో ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బరకం నవీన్ యాదవ్,ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ గుండెల్లి వేణు, ఓబీసీ జిల్లా సెక్రెటరీ మేకర్తి శ్రీను లు పాల్గొన్నారు.
గేమ్ చేంజర్ సినిమాలో హైలెట్ గా నిలిచే సీన్లు ఇవేనా..?