పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…
TeluguStop.com
పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మీద ఇప్పటికే భారీ అంచనాలయితే ఉన్నాయి.
ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.ఇక దానికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్( Sukumar ) హీరో అల్లు అర్జున్( Allu Arjun ) ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక అందుకు తగ్గట్టుగానే వాళ్ళు తీవ్రమైన కసరత్తులు చేస్తూ ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుందనే విషయాల మీద సరైన స్పష్టత అయితే రావాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద కొన్ని లీకేజీలు అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ఇక పుష్ప 2 సినిమా ఎండింగ్లో పుష్ప 3కి( Pushpa 3 ) సంబంధించిన ఒక చిన్న హింట్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తమ సత్తా చాటి ప్రయత్నం చేస్తున్నారు.
"""/" /
ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ఈ సినిమాతో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక ఇప్పటికీ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయనకి ఇండియాలోనే చాలా మంచి గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక ఇప్పటికి చాలా మంది దర్శకులు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు.మరి సుకుమార్ కూడా ఆయనకంటి ఒక ట్రెడ్ మార్క్ క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
పుష్ప 2 సుకుమార్ కి ఏ రేంజ్ లో హిట్ ఇవ్వబోతుంది…