కుక్కల దాడుల నేపథ్యంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం…!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చిన్నారులపై వీధికుక్కల( Stray Dogs ) దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది.పరిష్కారాలతో రావాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

అటు జిహెచ్ఎంసి పరిధిలో 3.80 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని హైకోర్టు(High Court )కు ప్రభుత్వం తెలిపింది.

వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని పేర్కొంది.

3000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన సింగర్.. ఈ సింగర్ గ్రేట్ అంటూ?