పూజలో వెలిగించే దీపం విషయంలో.. ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!

మన దేశం లో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు.వాస్తును సరిగ్గా అనుసరిస్తే చాలా సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు.

మరి ఆ వాస్తు చిట్కాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉంటారు.

అలానే పూజ చేయడానికి ముందు దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు.దీపాన్ని వెలిగించేటప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ ఈ తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగిస్తే ఆనందంతో పాటు ప్రశాంతంగా కూడా ఉండవచ్చును.

హారతి ఇచ్చేటప్పుడు హారతిని చుట్టూ తిప్పి ఇస్తాము.అలా చేయడం వల్ల వాస్తు దోషాలు దూరం అయిపోతాయి.

అంతేకాకుండా దీపాన్ని వెలిగించేటప్పుడు కుందులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.కుందులు శుభ్రంగా లేకపోతే వాటిని శుభ్రం చేసుకోవాలి.

మంచి కుందుల్లో దీపాన్ని పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

"""/" / అంతేకాకుండా వాస్తు ప్రకారం ( Vastu ) మీ ఇంటిని శుభ్రపరిచిన తర్వాత మాత్రమే పూజ చేసి దీపాన్ని వెలిగించడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే గంగా జలాన్ని చల్లి ఆ తర్వాత పూజ చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ముఖద్వారం దగ్గర కూడా సాయంత్రం పూట దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది.

అలాగే లక్ష్మీదేవి( Lakshmi Devi ) కూడా మీ ఇంటికి వస్తుంది.

దీనితో పాటు మీ ఇంటికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. """/" / ఇంకా చెప్పాలంటే ఇంట్లోనీ ఎప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

అంతేకాకుండా దీపాన్ని వెలిగించేటప్పుడు దీపం కుందులు కింద చిన్న ప్లేట్ ని పెట్టాలి.

డైరెక్ట్ గా నేలపై పెడితే అసలు మంచిది కాదు.ప్లేట్ ని కానీ, తమలపాకు( Betel )ని కానీ మీరు ఉపయోగించవచ్చు.

ఇలా పండితులు చెప్పినట్లు అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ దూరమై ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు.

బఘీర పరిస్థితి ఏంటి..? ప్రశాంత్ నీల్ రాంగ్ టైమ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారా..?