అందులో మనమే టాప్ తెలుసా...?

ఓ ప్రముఖ జాతీయ స్థాయి సంస్థ శృంగార వీడియోలను ఎక్కువగా ఏ దేశం వారు చూస్తున్నారని అంశంపై తాజాగా ఓ సర్వే నిర్వహించింది.

తాజాగా ఇందులో భాగంగా చేసిన సర్వే ప్రకారం వారు ఫలితాలను విడుదల చేశారు.ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా శృంగార వీడియోలు చూసే ఫలితాల్లో భారతదేశం మొదటి స్థానం ఆక్రమించగా రెండవ స్థానంలో అమెరికా, మూడో స్థానంలో బ్రెజిల్, నాలుగో స్థానంలో జపాన్ దేశాలు నిలిచాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఇప్పటికే పలు శృంగార వెబ్సైట్లను నిషేధించడం జరిగింది.

అయినా కూడా శృంగార వీడియోలు చూడడంలో భారతీయులు కొత్త పుంతలు తొక్కుతున్నట్లు తెలుస్తోంది.

అందువల్లనే ఈ సర్వేలో భారత దేశం మొదటి స్థానాన్ని ఆక్రమించింది అని కూడా చెప్పవచ్చు.

అయితే ఈ శృంగార వీడియోలు చూడడానికి సగటు భారతీయుడు ప్రతి నెల 9.

8జీబి డేటాను ఉపయోగిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే ఇంకో నాలుగేళ్ల తర్వాత ఇది 18జీబి కి చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్న టువంటి వినియోగదారుల సంఖ్య సుమారు 82 కోట్లకు చేరింది.

  """/"/ఈ క్రమంలో శృంగార వీడియోలను చూసే వారిలో ఎక్కువగా 25 నుంచి 35 సంవత్సరాలు నిండిన వారే ఎక్కువగా చూస్తున్నారని తాజా నివేదికల సమాచారం.

వీరి తర్వాత 19 నుంచి 23 సంవత్సరాలు కలిగిన యువకులు ఎక్కువగా చూస్తున్నారని, ఆ తర్వాత 45 ఏళ్ళు నుంచి 55 ఏళ్ల మధ్యలో వారు ఎక్కువగా శృంగార వీడియోలు విక్షేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పలు రంగాల్లో ఇప్పటికే భారతదేశం అగ్రిగామిగా దూసుకుపోతుంది.ఇప్పుడు ఈ శృంగార వీడియోల వీక్షణలో కూడా మనమే టాప్ అని భారతీయులు నిరూపించుకున్నారు.

 .

ప్రార్ధనా స్థలాల వద్ద కాన్సులర్ క్యాంప్‌లు వద్దు : భారత్‌కు కెనడా అడ్వైజరీ