కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు

ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యాయి.చాలా దేశాలు వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో ఉన్నాయి.

రష్యా రాజధాని మాస్కో లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.‘స్పుత్నిక్-వి’టీకా ను అందిస్తుంది.

అందుకోసం అక్కడ పది వ్యాక్సినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసింది.ముందుగా ఈ టీకాను వైధ్యులు, మునిసిపల్ వర్కర్లు, ఉపాధ్యాయులు.

కు ఇవ్వనున్నారు.రష్యా పది లక్షల మందికి పైగా ఈ టీకాను అందించింది.

‘స్పుత్నిక్-వి’టీకా పై ప్రపంచ దేశాల నిపుణులు, శాస్త్రవేత్తలు అభ్యతరకరం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న టీకాను అప్పుడే ఎలా అందిస్తారని ప్రశ్నిస్తున్నారు.

‘స్పుత్నిక్-వి’95 శాతం సమవర్థవంతంగా పనిచేస్తుందని రష్యా వివరిస్తుంది.ఈ టీకాను మొదటి దఫా వేసిన 21 రోజుల తర్వాత రెండో దఫా టీకాను వెయ్యాలంటుంది.

రాబిన్ హుడ్ టీజర్ రివ్యూ.. ఆ ఒక్క డైలాగ్ తో సినిమాపై అంచనాలు పెరిగాయిగా!