శని దేవుడి ఆగ్రహానికి గురి కాకూడదంటే.. శనివారం రోజు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..!

శని దేవుడి ఆగ్రహానికి గురి కాకూడదంటే శనివారం రోజు ఈ తప్పులను అస్సలు చేయకూడదు!

శని దేవుని( Shani ) అనుగ్రహం పొందడానికి ప్రతి శనివారం రోజు శని దేవుని పూజించాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.

శని దేవుడి ఆగ్రహానికి గురి కాకూడదంటే శనివారం రోజు ఈ తప్పులను అస్సలు చేయకూడదు!

శనీశ్వరుడు న్యాయాన్ని ఇష్టపడే దేవుడు అని పండితులు చెబుతున్నారు.మనుషుల కర్మలను బట్టి వారికి ఫలాలను ఇస్తాడు.

శని దేవుడి ఆగ్రహానికి గురి కాకూడదంటే శనివారం రోజు ఈ తప్పులను అస్సలు చేయకూడదు!

శనీశ్వరుడు( Saturn ) ఎవరినైనా దయతలిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితం ఆనందంగా సాగిపోయేలా కరుణిస్తాడు.

అయితే శని చెడు దృష్టి ఎవరిపై పడితే అతని జీవితం కష్టాలతో నిండిపోతుంది.

దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా అసలు వీలుకాదు. """/" / శని దేవుడు మనిషి చేసే కొన్ని పనులకు త్వరగా కోపం తెచ్చుకుంటాడు.

దీనికి కారణంగా ఒక వ్యక్తి తను చేపట్టే ఏ పనిలోనైనా నష్టాన్ని లేదా కష్టాన్ని అనుభవిస్తాడు.

శని దేవుని విషయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.వాటిని మీరు శనివారం( Saturday ) రోజు కచ్చితంగా మీరు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజు ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు.అలాగే శనివారం రోజు ఉప్పు కొనుగోలు చేయకూడదు.

శనివారం రోజు ఉప్పు కొనుగోలు చేయడం వల్ల ఆ వ్యక్తికి అప్పులు పెరుగుతాయి.

"""/" / అదే సమయంలో ఆర్థిక పరిస్థితి బలహీన పడుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అలాగే శనివారం రోజు కత్తెర కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం చేయకూడదు.శనివారం కత్తెర వ్యాపారం( Scissors Business ) చేయడం వల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయని పెద్దవారు చెబుతున్నారు.

అలాగే పెద్దలను వీలైనంతగా గౌరవించాలి.పెద్దలను గౌరవించకపోతే శని దేవుడు ఆగ్రహిస్తాడు.

అలాగే కాళ్ళను నేలకు ఈడ్చి నడిచే వ్యక్తులను మీరు గమనించే ఉంటారు.అలాంటి వారిపై శని దేవుడు ఎప్పుడు కోపంగా ఉంటాడు.

అలాంటివారు ఏ పని మొదలుపెట్టిన ఆ పనిలో ఆటంకాలు ఏర్పడి చేసే పని సగంలోనే ఆగిపోతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే వంట గదిలో భోజనం చేసిన తర్వాత పాత్రలను తోమకుండా ఉంచడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది.

శని దేవుడు ఇలా చేసేవారికి కష్టాలను పెంచుతాడని పండితులు చెబుతున్నారు.

హెచ్ 1 బీ దరఖాస్తుదారులకు అలర్ట్ .. ఇకపై అడ్రస్ , బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిందే