దుష్టశక్తుల బారిన పడకుండా ఉండాలంటే నలుపు రంగు దారాన్ని చేతికి ఇలా కట్టుకోవాలి..!

మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు పుణ్యక్షేత్రాలు( Temple ) ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రలకు ప్రతిరోజు ఎన్నో వేలమంది భక్తులు తరలివచ్చి భగవంతునికి పూజలు అభిషేకాలు చేయిస్తూ ఉంటారు మరి కొంతమంది వ్యక్తులు తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు కొంతమంది దుష్టశక్తి బారిన పడిన వారి కోసం నల్ల దారాన్ని దేవాలయానికి తీసుకుని వచ్చి పూజారికి ఇస్తూ ఉంటారు.

నలుపు రంగుఎందుకంటే ఆ నల్లని దారాన్ని దేవుని పాదాల దగ్గర ఉంచి చేతికి ధరించే మంచిదని చాలామంది ప్రజలు నమ్ముతారు.

ఇవే కాకుండా చాలా మంది ప్రజలకు నల్ల దారాన్ని ఎలా చేతికి కట్టుకోవాలో తెలియదు.

నల్ల దారాన్ని చేతికి ఎలా కట్టుకోవాలనే మరి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే నలుపు తాడు లేదా నలుపు దారం( Black Thread ) కట్టే పద్ధతి చాలా సంవత్సరాల నుంచి ఉంది.

ముఖ్యంగా చెప్పాలంటే దుష్టశక్తులను దూరం చేసుకోవడానికి మాత్రమే నల్ల దారం కట్టుకుంటారని సాధారణంగా చాలా మంది ప్రజలు నమ్ముతారు.

కానీ ఈ కారణాలకు మించి నల్ల దారం కూడా మనకు కొన్ని ప్రయోజనాలను ఇస్తుంది.

నల్ల తాడు నాట్ కౌంట్ ప్రకారం ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయి. """/" / ముందుగా నల్ల తాడును కొని హనుమంతుడు( Hanuman ), గణేశుడి ఆలయాల్లో స్వామి పాదాల ముందు ఉంచి ఆ తర్వాత దాన్ని కట్టుకోవడం వల్ల ఎటువంటి దుష్టశక్తి అయినా దూరమైపోతుంది.

ఇంకా చెప్పాలంటే దేవాలయాలకు తీసుకెళ్లి పూజారికి ఇచ్చి దేవుడి పాదాల పై ఉంచి ఆశీర్వదించిన తర్వాత ధరిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే మూడు, ఐదు, ఏడూ అనే బేసి సంఖ్యలో మాత్రమే నల్ల తాడును చేతికి చుట్టుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స చేయించిన బాలయ్య.. మంచి మనస్సున్న హీరో అంటూ?