ప్రకాశం జిల్లా నర్సపాలెంలో దొంగనోట్ల కలకలం
TeluguStop.com
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నర్సపాలెంలో దొంగనోట్లు కలకలం సృష్టించింది.పెన్షన్ దారులకు ఇచ్చిన నగదు నకిలీ నోట్లుగా గుర్తించారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు 38 నకిలీ 500 నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ లా స్టార్ హీరో ఎందుకు అవ్వలేదు…తప్పు ఎక్కడ జరుగుతుంది…