నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లల కలకలం

నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురంలో పెద్దపులి పిల్లల కలకలం చెలరేగింది.గ్రామానికి సమీపంలో ఉన్న ముళ్ల పొదల్లో నాలుగు పెద్దపులి పిల్లలను గ్రామస్తులు గుర్తించారు.

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు .

ఈ క్రమంలో గ్రామంపై పెద్దపులి దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు భయపడుతున్నారు.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్