సంగారెడ్డి జిల్లా మంగపేటలో చిరుత సంచారం కలకలం

సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.జిన్నారం మండలం మంగపేట శివారులో కొందరు స్థానికులకు చిరుత కనిపించింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆవుపై చిరుత దాడికి పాల్పడింది.దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడికి పాల్పడుతుందోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది.

కురుల ఆరోగ్యాన్ని పెంచే కాఫీ.. ఎలా వాడాలో తెలుసా?