ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను..!

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో( Khairatabad ) ఉన్న ప్రభుత్వ భూమిపై( Government Land ) కబ్జా రాయుళ్ల కన్ను పడింది.

సర్వే నంబర్ 403 లో సుమారు 3,050 గజాల సర్కార్ భూమి ఉంది.

ఇటీవలే ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కొందరు కేటుగాళ్లు స్థలంలో రేకులను వేయగా.

రెవెన్యూ అధికారులు( Revenue Officers ) తొలగించారు.తాజాగా అదే భూమిలో కబ్జా రాయుళ్లు మరోసారి రేకులను వేశారని సమాచారం.

అయితే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) డాక్టర్ సి .

నారాయణ రెడ్డి పేరుతో భవన నిర్మాణం కోసం ఈ భూమిని కేటాయించిందన్న సంగతి తెలిసిందే.

అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..!!