భద్రాద్రి జిల్లాలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి ప్రాధాన్యత
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
సాయంత్రం ప్రకాశం స్టేడియంలో జరగనున్న ఈ సభకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు.
దీంతో ఆత్మీయ సమ్మేళనానికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.ఓ వైపు భారీ జనసమీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు జూపల్లి అనుచరులు కొల్లాపూర్ నుంచి ఖమ్మంనకు బయలు దేరినట్లు తెలుస్తోంది.
మూడు నెలలు అరటిపండు తిని మజ్జిగ తాగి జీవించానన్న రాజేంద్ర ప్రసాద్.. అన్ని కష్టాలు పడ్డారా?