చంద్రబాబు కస్టడీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ మేరకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.కాగా చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 18 వరకు దానిపై విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.

అయితే సోమవారం తర్వాత చంద్రబాబు కస్టడీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?