పురుషుల కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ.. అందుకే !

పురుషుల కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ అందుకే !

పురుషుల్లో కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పురుషుల కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ అందుకే !

ప్రమాదకారక కణాలను నాశనం చేసే టి-కణాలు మహిళల్లో అధికంగా విడుదల అవుతుందని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యాయనం చేసి తెలియజేశారు.

పురుషుల కంటే మహిళల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ అందుకే !

కరోనా మహమ్మారి బారిన పడినవారిలో అధిక సంఖ్యలో పురుషులు అస్వస్థతకు గురికావడంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ మేరకు పరిశోధనలు నిర్వహించి అసలు కారణాన్ని కనుగొన్నారు.అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధక శాస్త్రవేత్తలు ఓ పరిశోధన నిర్వహించారు.

మహిళల కంటే పురుషులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారని, దానికి గల కారణాలేంటని తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించారు.

ఈ మేరకు 18 ఏళ్లు పైబడిన 98 మంది కరోనా బాధితులపై అధ్యాయనం చేశారు.

అయితే మానవ శరీరంలో కరోనా ప్రవేశించిన తర్వాత ప్రమాదకర కణాలను తయారవుతాయని, వాటిని నిర్మూలించడానికి రోగ నిరోధక వ్యవస్థలో టీ-కణాలు కీలకపాత్ర పోషిస్తాయని వాళ్లు గుర్తించారు.

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదల అవుతాయని, అందుకే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.

కరోనా బారిన పురుషులు అధికంగా ముప్పు ఉందని గుర్తించారు.కరోనా బారి నుండి పురుషులు జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని పరిశోధక శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ఒక్క‌సారిగా చ‌క్కెర తీసుకోవ‌డం మానేస్తే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?

ఒక్క‌సారిగా చ‌క్కెర తీసుకోవ‌డం మానేస్తే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?