తిరుపతిలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఘనంగా జరుగుతుంది.తిరుపతి మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విగ్రహాలు వినాయకసాగర్ కు తరలివస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
భారీ క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు తోపులాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ ఇద్దరిలో మహేష్ బాబు కెరియర్ నిలబెడింది ఎవరంటే..?