ముంబాయికి హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి.దాదాపు ఐదు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్రలో చాలా నగరాలు నీటమునిగాయి.

వాగులు విస్తృతంగా వ్యవహరిస్తూ ఉండటంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొంత మంది కూలీలు జీవనోపాధి కోసం వెళ్లి వరదల వద్ద చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న కూలీలను వాగుల వద్ద నుండి రక్షించడానికి ప్రభుత్వం తాళ్ల ద్వారా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది.

"""/" / ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం ముంబైలో భారీ గా రంగంలోకి దిగటం జరిగింది.

  రానున్న రోజుల్లో మరింత గా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

దాదాపు రాబోయే రోజుల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి అంటూ ఐఎండి పేర్కొంది.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలు చురుగ్గా చేస్తుంది.

వరుస ప్లాపులతో సతమతమవుతున్న శ్రీ లీల.. ఐటమ్ సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్?