రోజా ఒక దొంగ.. నీ స్థాయి ఏంటో తెలుసా.. ప్రముఖ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజాపై ( MLA Roja )ఈ మధ్య కాలంలో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

సోషల్ మీడియాలో రోజాపై ట్రోల్స్ అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు( Imandi Rama Rao ) ఒక సందర్భంలో మాట్లాడుతూ రోజా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

"""/" / పవన్ పై రోజా చేసిన విమర్శల గురించి ఇమంది రామారావు స్పందిస్తూ రోజా స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు.

స్టేజ్ ల మీద డ్యాన్స్ చేయడం రోజా స్థాయి అని ఇమంది రామారావు పేర్కొన్నారు.

నగరి చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టిని కొల్లగొట్టడం రోజా స్థాయి అని ఆయన కామెంట్లు చేశారు.

రోజా ఒక దొంగ అని ఇమంది రామారావు పరోక్షంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

రోజా నాలుగేళ్లలో ఎన్నో ఆస్తులను కూడబెట్టారని ఇమంది రామారావు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

"""/" / రోజా చిన్న మెదడు చితికిపోయిందని ఆయన కామెంట్లు చేశారు.జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) రోజాను పట్టించుకోడని ఇమంది రామారావు అన్నారు.

రోజాను అందరు అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు.నగరి ఎన్నికల్లో రోజా ఓడిపోతే ఆమెను పట్టించుకోరని ఇమంది రామారావు కామెంట్లు చేశారు.

రోజా ఇష్టానుసారం కామెంట్లు చేస్తే ఆమె కెరీర్ కు నష్టమని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ రెమ్యునరేషన్ ఎంత? రోజా రెమ్యునరేషన్ ఎంత? మీ ఇద్దరి స్థాయి ఏంటో ఈ విధంగా సులువుగా అర్థమవుతుందని ఇమంది రామారావు అన్నారు.

వైసీపీలో సైతం రోజాను అసహ్యించుకుంటున్నారని రోజా కామెంట్లు చేశారు.ఇమంది రామారావు చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఈ కామెంట్లు రోజా దృష్టికి వస్తే రోజా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?