అక్రమ ఇసుక రవాణా -వ్యక్తి అరెస్టు

అక్రమ ఇసుక రవాణా -వ్యక్తి అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కోనరావుపేట్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పత్రి @సుద్దాల పవన్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది.

అక్రమ ఇసుక రవాణా -వ్యక్తి అరెస్టు

అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినట్లయితే చట్టప్రకారం కఠిన చర్యలు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి13, గురువారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి13, గురువారం 2025