కొడుకును ఆడిస్తూ వారికి అలాంటి రిక్వెస్ట్ చేసిన ఇలియానా.. పోస్ట్ వైరల్!

గోవా బ్యూటీ ఇలియానా ( Ileana ) ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు అసలు ఈమె ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కానీ ఇప్పుడు మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఇలియానా ప్రెగ్నెన్సీ వార్తలతో మరోసారి పాపులర్ అయ్యారు.

ఈమె పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయం గురించి ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమె మాత్రం ఒక బిడ్డకు తల్లి అయ్యారు.

ఈ విధంగా ఇలియానా తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ ఎంతో సంతోషంగా గడపడమే కాకుండా తన కొడుకుకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/" / ఈ క్రమంలోనే తన కొడుకు అనారోగ్యానికి గురికావడంతో తాను ఎంతో బాధపడ్డానని ఈ బాధ భరించడం కష్టం అంటూ కూడా ఈమె సోషల్ మీడియా( Social Media ) వేదికగా పోస్టులు చేశారు.

తాజాగా తన కొడుకు గురించి ఈమె మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఇలియానా తన కొడుకులతో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.

ఈ ఫోటోలలో తన కుమారుడిని బొమ్మలతో ఆడిస్తూ కనిపించారు.ఇలా తన కొడుకుతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

"""/" / తన కుమారుడు ఆ బర్డీని చూడగానే తన మొహం వెలిగిపోతుందని తెలిపారు.

అయితే అది చాలా చిన్న పరిమాణంలో ఉన్నాయని వాటిని కాస్త పెద్దగా తయారు చేస్తే చాలా బాగుంటుంది అంటూ సదరు కంపెనీలకు రిక్వెస్ట్ చేస్తూ ఈమె ట్యాగ్ చేశారు.

దీంతో ఇలియానా షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ఇలియానా ( Ileana ) ఆగస్టు ఒకటవ తేదీ తన కుమారుడికి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఈ చిన్నారికి కో పోనిక్స్ డోలన్ (Ko Phonics Dolan)అనే నామకరణం కూడా చేశారు.

కమలహాసన్ కెరియర్ లో ఈ 5 సినిమాలు చాలా ప్రత్యేకమట…మరి ఆ సినిమాలు ఏంటంటే..?