Ileana: బేబీ బంప్ తో కెమెరాకు ఫోజిచ్చిన ఇలియానా.. ప్రెగ్నెన్సీ గ్లో మాములుగా లేదుగా?

మామూలుగా పెళ్లైన సెలబ్రిటీలు గుడ్ న్యూస్ చెప్పడానికి బాగా ఆలస్యం చేస్తూ ఉంటారు.

ఒకవేళ వారు ప్రెగ్నెన్సీ ( Pregnancy ) ఉన్నా కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు.

కానీ కొంతమంది సెలబ్రిటీలు అలా కాదు.పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెన్సీ అయినా కూడా ఏమాత్రం మొహమాటం పడకుండా బయట పెట్టేస్తూ ఉంటారు.

చాలామంది సెలబ్రిటీలు పెళ్లికి ముందే బిడ్డలను కన్నారు.ఒకప్పుడు పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ అయ్యారన్న విషయం ప్రతి ఒక్కరు షాక్ అయ్యేవాళ్ళు.

కానీ ఇప్పుడు మామూలే అని అంటున్నారు.ఇక రీసెంట్గా ఇలియానా ( Ileana ) కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయం చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ బ్యూటీ తన బేబీ బంప్( Ileana Baby Bump ) ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతము అది బాగా వైరల్ అవుతుంది.

"""/" / ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది.అప్పటి కుర్ర ప్రేక్షకులకు ఈ బ్యూటీ క్రష్ గా ఉండేది.

ముఖ్యంగా తన నడుము అందాలతో మాత్రం మామూలుగా ఎక్స్పోజింగ్ చేయలేదని చెప్పాలి.ఇలియానా అనగానే తన నడుము స్ట్రక్చరే కనిపించేది.

అంతలా ఈ బ్యూటీ అందాలతో బాగా విందు వడ్డించింది.అలా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లను అందుకొని మంచి అభిమానం ఏర్పరచుకుంది.

అయితే గతంలో ఒక వ్యవహారం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ లో సెటిల్ అయింది.

కానీ టాలీవుడ్ లో తెచ్చుకున్నంత గుర్తింపు బాలీవుడ్ లో తెచ్చుకోలేకపోయింది.ఇక మళ్ళీ కొంత కాలానికి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వగా ఈసారి అంతా కలిసి రాలేదు.

"""/" / దీంతో అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోయింది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైనా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు బాగా షేర్ చేస్తూ ఉంటుంది.చాలా వరకు బీచ్ లో బికినీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ బాగా సెగ పుట్టిస్తుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ రీసెంట్ గా ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన జర్నీ గురించి పంచుకుంటుంది.అయితే తాజాగా మరోసారి కొన్ని ఫొటోస్ పంచుకుంది.

ఈసారి తన బేబీ బంప్ తో క్లియర్ గా కనిపించింది. """/" / అంతేకాకుండా కెమెరాకు కాస్త ఫోజులు కూడా ఇచ్చింది.

పైగా తన ఫేసులో ప్రెగ్నెన్సీ గ్లో కూడా క్లియర్ గా కనిపించింది.ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన జనాలు ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.అసలు బిడ్డ తండ్రి ఎవరో చెప్పు అంటూ ప్రశ్నిస్తున్నారు.

సీరియల్స్ సంపాదన చీరలకే సరిపోతుంది.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!