మీరు గూగుల్‌ మీట్‌ వినియోగదారులైతే 360-డిగ్రీ వీడియో బ్యాక్‌గ్రౌండ్స్‌ ఫీచర్ మీకోసమే?

Google కంపెనీ తన వీడియో ప్లాట్‌ఫారమ్‌ అయినటువంటి Google Meetను మరింత అభివృద్ధి పధంలో నడిపేందుకు కృషి చేస్తోంది.

యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ అంటే వీడియో కాల్స్‌ను మరింత అందంగా మార్చేందుకు 360-డిగ్రీస్‌ బ్యాక్‌గ్రౌండ్‌లను అందించే యోచన చేస్తోంది.

మొదటగా లాంచ్‌ చేసిన బీచ్, టెంపుల్ థీమ్‌తో ఉన్న బ్యాక్‌గ్రౌండ్స్‌ను బీచ్, దేవాలయం వంటి బ్యాక్‌గ్రౌండ్‌లతో కదిలే డైనమిక్ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి డివైజ్‌లో Gyroscopeని ఉపయోగించాలని సూచించింది.

త్వరలో మరిన్ని బ్యాక్‌గ్రౌంట్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. """/"/ కాగా ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌, IOS మొబైల్స్‌ రెండింటిలో అందుబాటులో కలదు.

360-డిగ్రీ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌ ఫీచర్‌ని స్టార్టర్స్‌కి గూగుల్‌ వీలైనంత త్వరగా అందించే ప్రయత్నాల్లో షెడ్యూల్ చేస్తోంది.

అయితే ఇది పూర్తి కావడానికి గరిష్టంగా 15 రోజులు పట్టవచ్చని గూగుల్‌ ధృవీకరించింది.

కాబట్టి ఒకవేళ ఫీచర్ అందుబాటులో లేకుంటే, కొంత సమయం వేచి ఉండాలని వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలి.

ఈ ఫీచర్‌ వినియోగించడానికి స్టేబుల్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం.గూగుల్‌ కంపెనీ మరొక అప్‌డేట్‌ను కూడా ఇంట్రడ్యూస్‌ చేసింది.

"""/"/ ఇకపోతే, డాన్ న్యూస్ నివేదిక ప్రకారం.పౌరుల వ్యక్తిగత డేటాని ఉల్లంఘించిన కారణంగా గూగుల్ ప్లే స్టోర్ పాకిస్థాన్‌లో 14 అప్లికేషన్‌లను బ్యాన్ చేసింది.

NADRA ఈ అంశాన్ని గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ స్కాట్ బ్యూమాంట్, రీజియన్ లీగల్ హెడ్ హియాంగ్ చూంగ్, కంపెనీలో కస్టమర్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫానీ డేవిస్ దృష్టికి తీసుకెళ్లిందని డాన్ న్యూస్ చెప్పుకొచ్చింది.

దీనిని ఇంపార్టెంట్‌ అండ్‌ అర్జెంట్‌ ఇఫ్యూగా NADRA తెలిపింది.గూగుల్‌ ప్లే స్టోర్‌ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న వివిధ అప్లికేషన్‌లు(యాప్‌లు) అక్రమంగా పాకిస్థానీ ప్రజల వివరాలను విక్రయిస్తున్నాయని లేదా షేర్‌ చేస్తున్నాయని పేర్కొంది.

వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది!