లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే తులసితో ఈ చిన్నపని చేస్తే చాలు!

లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే తులసితో ఈ చిన్నపని చేస్తే చాలు!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చాలామంది వివిధ రకాలుగా పూజలు చేస్తారు.

లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే తులసితో ఈ చిన్నపని చేస్తే చాలు!

ఈ క్రమంలోనే మనకు లక్ష్మీదేవి కరుణ కటాక్షం కలగాలంటే తులసికోటకు ప్రత్యేక పూజలు చేస్తూ తులసితో ఎన్నో ఉపయనాలు చేస్తూ ఉంటారు.

లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే తులసితో ఈ చిన్నపని చేస్తే చాలు!

ఇలా తులసి ఆకులతో కొన్ని ఉపయనాలు పాటించడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి కష్టనష్టాలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని చెబుతారు.

తులసి మొక్క మన ఇంట్లో ఎల్లప్పుడు పాజిటివ్ వాతావరణాన్ని కలిగిస్తుందని మనకు తెలిసిందే.

ఆరోగ్యపరంగా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కనుక ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

అందుకోసమే తులసి నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

అందుకే తులసి ఆకులతో తయారుచేసిన నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు.తులసి నీటితో లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో సిరిసంపదలను కలిగిస్తుందని పండితులు చెబుతారు.

"""/" / ఈ క్రమంలోనే ప్రతిరోజు పూజ అనంతరం తులసి ఆకులతో ఉన్నటువంటి నీటిని మన ఇల్లు మొత్తం చల్లడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండవు.

ప్రతి రోజు ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా దూరమవుతాయి.

అదేవిధంగా తులసి నీటితో స్నానమాచరించడం వల్ల ఆ కృష్ణుడి అనుగ్రహం మనపై ఉంటుంది.

వ్యాపారంలో అభివృద్ధి ఉండాలంటే మూడు రోజుల పాటు నీటిలో తులసి ఆకులను నానబెట్టి అనంతరం ఆ నీటిని వ్యాపార స్థలంలో ఉదయం సాయంత్రం చల్లడం వల్ల వ్యాపారాభివృద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు.

నాన్న ఇంటి కల నెరవేర్చిన టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?