ఈ వినాయక దేవాలయాన్ని దర్శిస్తే వివాహం కావడం ఖాయం..!
TeluguStop.com
ఈ భూమి పై ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది.
జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి ని ఎంతో ఘనంగా, వైభవంగా చేసుకోవాలని చాలామంది యువత కలలు కంటూ ఉంటారు.
అయితే కొందరికి మాత్రం ఆ పెళ్లి ఘడియలు వచ్చేసరికి వివాహం జరగద.అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త.
పెళ్లిలను ఖాయం చేసే వినాయక స్వామి ఒకరు ఉన్నారు.ఆ దేవయానికి వెళితే అందరికీ పెళ్లిళ్లు జరుగుతాయి.
ఇక ఆలస్యం ఎందుకు ఆ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రముఖ దేవాలయం ఉత్తర కర్ణాటకలో ( North Karnataka )ఉంది.
ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మంచిదని పండితులు( Scholars ) చెబుతున్నారు. """/" /
ప్రతి ఏడాది ఈ దేవాలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటూ ఉన్నారు.
సాధారణంగా చెప్పాలంటే వినాయకుడు( Ganesha ) ఏ దేవాలయంలో అయినా నాలుగు చేతులతో దర్శనమిస్తాడు.
అయితే ఈ దేవాలయంలో మాత్రం వినాయకుడు రెండు చేతులతోనే దర్శనం ఇస్తాడు.నిలుచున్న ఆకారంలో కనిపిస్తాడు.
అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయం గుర్తింపు పొందింది.ఈ దేవాలయాన్ని 1500 సంవత్సరాల క్రితం నిర్మించారని చరిత్రలో ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే వివాహం కుదిరిన వెంటనే ఇక్కడ వినాయక స్వామి( Lord Vinayaka ) చెంత రెండు చీటీలను ఉంచుతారు.
"""/" /
కుడి పాదం దగ్గర ఉన్న చిటి కింద పడితే దేవుని అంగీకారం ఉందని, ఎడమ పాదం దగ్గర ఉన్న చిటి కింద పడితే దేవుని అంగీకారం లేదని స్థానిక ప్రజలు, పూజారులు చెబుతున్నారు.
దేవుని అనుగ్రహం లేదని భావించిన వాళ్ళు మరో సంబంధం వెతుక్కుంటారని కూడా చెబుతున్నారు.
అలాగే ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా ఈ దేవాలయంలో ఇస్తారు.ఈ దేవాలయానికి బస్సు, రైలు మార్గాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు.
ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయన్ని జీవితంలో ఒక్కసారి అయినా దర్శిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
పచ్చి అల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?