మీ ఇంట్లో ఈ వస్తువులు అయిపోతే.. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

మన భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) నమ్మేవారు చాలామంది ఉన్నారు.

వాస్తును మనం ఎంత ఫర్ఫెక్ట్ గా పాటించిన వాస్తు అనుకూలించకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.

ఇంట్లో ప్రతి గృహిణికి కొన్ని విషయాల పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండాలి.వంటగదికి సంబంధించి కొన్ని వస్తువులను ఎప్పుడు నిండుగా ఉంచాలి అని పండితులు చెబుతున్నారు.

అవి వెలితిగా ఉంటే ఇంట్లో ధనం కూడా వెలితిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

చిన్నచిన్న విషయాలే మీ ఆర్థిక పరిస్థితినీ( Financial Situation ) బాగా ప్రభావితం చేస్తాయి.

వాస్తులో చెప్పిన ఈ విషయాలను పాటించడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు.

"""/" / వాస్తు చెప్పిన దాన్నిబట్టి ఇంట్లో ధాన్యం ఎప్పటికీ అయిపోకూడదు.ఇంట్లో ధాన్యం అయిపోవడం ప్రతికూలతకు సంకేతం అని పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా అవమానకరం అని కూడా చెబుతున్నారు.ముఖ్యంగా బియ్యం,( Rice Flour ) గోధుమలు వంటి ధాన్యం ఎప్పటికీ పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో నీళ్లు నింపి పెట్టకుండా బాత్రూం లో బకెట్ లు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు.

ఇది పాత్రలు ఖాళీగా ఉంచితే ఇంట్లోకి ప్రతికూల పరిస్థితులు వస్తాయి.అలాగే ఇంట్లో నీ కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

అలాగే పరువు ప్రతిష్టలు కూడా ప్రమాదంలో పడతాయి. """/" / కాబట్టి నీటి పాత్రలను ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా రాత్రి పూట ఈ జాగ్రత్త తప్పక పాటించాలి.నీరు నింపి పెట్టుకునే పాత్ర కు రంధ్రాలు ఉండకూడదు.

ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఉండదు.

ఇంకా చెప్పాలంటే మీ పర్సు ( Purse )ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు.ఖాళీ పర్స్ దరిద్రానికి సంకేతం అని పండితులు చెబుతున్నారు.

ఇలా ఉండడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.ఇంట్లో డబ్బు దాచుకునే బీరువాలో గోమతి చక్రం, శంఖం ఉంచుకోవడం మంచిది అని పండితులు( Scholars ) చెబుతున్నారు.

క్యాన్సర్ పై పోరాడుతున్న నాపై అలాంటి కామెంట్లు.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!