ఇంట్లో అద్దం ఈ దిశలో పెడితే అదృష్టం వర్తిస్తుంది..!
TeluguStop.com

వాస్తు ప్రకారం( Vastu ) ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచడానికి సరైన స్థలాన్ని నిర్ణయిస్తారు.


అలాగే వీటిని అనుసరిస్తే మీ ఇంట్లో అంతా బాగుంటాయి.మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.


మనమందరం మన జీవితంలో శ్రేయస్సు ఉండాలని కోరుకుంటూ ఉంటాము.దీనికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తాము.
అయితే ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తు శాస్త్రంలో ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి.
అద్దం సరైన ప్రదేశంలో ఉంచితే మీ జీవితంలో ఆనందం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ( Astrology )చెబుతోంది.
ఇంట్లో లేదా పని ప్రాంతంలో, పడకగదిలో, వంటగదిలో లేదా ఇంట్లో ఉన్న మరి ఏదైనా ప్రదేశంలో అద్దం ఉంచితే దాన్ని వాస్తు నియమాల గురించి తెలుసుకోవాలి.
"""/" / అయితే ఇంట్లో ఏ రకమైన అద్దం అయినా సరే ఉత్తరం లేదా తూర్పు గోడల పైనే ఉంచాలి.
ఎందుకంటే వాస్తు ప్రకారం అద్దం ఉంచడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ దిశలో పెట్టడం వలన మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
అయితే పొరపాటున కూడా దక్షిణాన లేదా పశ్చిమ గోడల పైన అద్దాలను ఉంచకుండా చూసుకోవాలి.
ఇక వాస్తు ప్రకారం ఈ దిశలో అద్దాన్ని అస్సలు ఉంచకూడదు.ఇంట్లో అద్దాలను తప్పుగా అమర్చడం వలన చాలా నష్టం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా రెండు అద్దాలు ఒకటి దానికి ఒకటి ముందు అస్సలు ఉంచకూడదు.ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి.
"""/" / అలాగే అద్దాలను( Mirror ) నేల నుండి నాలుగు నుండి ఐదు అడుగుల ఎత్తున ఉండేలా కూడా చూసుకోవాలి.
ఇంట్లో అదృష్టాన్ని ఆకర్షించాలి అనుకుంటే మీ ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో అద్దాలను పెట్టవచ్చు.
ఉదాహరణకు మీరు డ్రెస్సింగ్ రూమ్, వాష్ రూమ్ తో పాటు డైనింగ్ టేబుల్ ముందు డ్రైవింగ్ ప్రాంతంలో ఒక అర్థం ఉంచుకోవచ్చు.
ఇలా చేయడం వలన ఆహారం తీసుకునేటప్పుడు ఇంట్లోనే వారి ప్రతిబింబం కనిపిస్తుందని, ఇది అందరి మధ్య సామరస్యాన్ని కాపాడుతుందని చెబుతారు.
అలాగే ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలను కూడా పెంచుతుంది.
నాగచైతన్యకు ఆ విధంగా హెల్ప్ చేసిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. అసలేమైందంటే?