ప్రతిరోజు ఉదయం నీళ్లలో వీటిని కలుపుకొని తాగితే.. డిహైడ్రేషన్ సమస్య అస్సలు ఉండదు..!
TeluguStop.com
వేసవి ప్రారంభమైంది అంటే ఎండలు బాగా మండిపోతున్నాయి.వేడి గాలులు వీస్తున్నాయి.
అధిక ఉష్ణోగ్రత ఉండడం వలన శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.ఇది డెహైడ్రేషన్ కు దారితీస్తుంది.
అలాగే అలసట, బలహీనమైన అనుభూతి ఇబ్బంది పెడుతుంది.ఇక చాలా సందర్భాలలో రక్తపోటు తగ్గడం కూడా ప్రారంభమవుతుంది.
అలాంటి పరిస్థితుల్లో వేసవి కాలం లో శరీరాన్ని హైడ్రేటెడ్( Dehydration ) గా ఉంచుకోవడం చాలా అవసరం.
అందుకే వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి.అయితే మీరు బురాన్ష్ లేదా కలబంద రసాన్ని నీటిలో కలుపుకొని తాగితే అది ఆరోగ్యాన్ని మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
వీటిని నీటిలో కలిపి తాగడం వలన మీ శరీరం హైట్రేటెడ్ గా ఉంటుంది.
అలాగే శరీరానికి తగినంత విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి.అలాగే వేసవిలో నీళ్లు కలుపుకొని తాగితే డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషాన్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.బురాన్ష్ జ్యూస్ ( Buransh Juice )తాగడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
ఈ రసం నీటిలో కలుపుకొని త్రాగవచ్చు.ఇలా చేయడం వలన శరీరం తాజాగా ఎనర్జిటిక్ గా ఉంటుంది.
"""/" /
అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉంటాయి.
ఇది శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాటానికి సహాయపడుతుంది.అందులో ఒకటి రెండు చెంచాల బురాన్ష్ జ్యూస్ మిక్స్ చేసి త్రాగాలి.
ఇది రోజు తాగడం వలన ప్రయోజనాలు ఉంటాయి.గులాబీ రసాన్ని నీటిలో కలిపి తాగడం వలన కూడా చాలా మేలు జరుగుతుంది.
ఒక గ్లాసు నీరులో రెండు చెంచాల గులాబీ రసాన్ని కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
దీనివల్ల మీకు బలం చేకూరుతుంది.శరీరంలో చల్లదనం ఉంటుంది.
నీటి కొరత నుండి కూడా రక్షణ ఉంటుంది.రోజంతా హైడ్రేట్ గా ఉండవచ్చు.
"""/" /
కలబంద శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.కాబట్టి వేసవికాలంలో కలబంద జ్యూస్ ( Aloe Vera Juice )తాగడం చాలా మంచిది.
అలోవెరాలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయి.అంతేకాకుండా కలబందలో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి.
అందుకే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని నీటితో కలిపి తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
ఇక హైడ్రేట్ గా ఉంచేందుకు నిమ్మరసాన్ని తాగడం కూడా చాలా మంచిది.ఒక గ్లాసుల నీటిలో నిమ్మరసం తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
నిత్యం నిమ్మరసం తాగడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
ఈ ముగ్గురు దర్శకుల మధ్య భారీ పోటీ ఉండనుందా..?